మీ వ్యాపారం మరియు ఇంటి కోసం స్మార్ట్ సోలార్.

సోలార్ తో మీఇంట, 25 ఏళ్లపాటు బిల్లులతో లేదిక మీకు చింత.

ఉచిత కన్స ల్టేషన్

మా ప్రత్యేకతలు

ఉత్తమ నాణ్య త కలిగిన మెటీరియల్

భారతీయ సోలార్ మాడ్యూల్స్ నుండి యూరోపియన్ కాంపోనెంట్‌ల వరకు, మేము మీ బడ్జెట్ కోసం అత్యుత్తమ పరికరాలను ఉపయోగిస్తాము.

నిరూపితమైన పనితీరుతో బెస్ట్-ఇన్-క్లాస్ మెటీరియల్. 3,000 కంటే ఎక్కువ సోలార్ PV సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్ అనుభవంతో స్థాపించబడిన బృందం.

ఉత్తమ పనితనం మరియు భద్రత

మీ సిస్టమ్‌ను సురక్షితంగా ఉంచడానికి మరియు 25 సంవత్సరాలు పని చేయడానికి మా అనుభవజ్ఞులైన బృందం అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తుంది.

విశ్వసనీయ సేవ

మీ సేవా సమస్యలకు త్వరగా ప్రతిస్పందించడానికి మరియు సిస్టమ్ డౌన్ సమయాన్ని తగ్గించడానికి అంకితమైన & అనుభవజ్ఞులైన సేవా బృందం.

సులభమైన ఫైనాన్సింగ్ సౌకర్యం

మీ సిస్టమ్ పెట్టుబడికి సులభమైన ఫైనాన్సింగ్‌ను అందించడంలో మీకు సహాయపడటానికి మేము ప్రభుత్వ & ప్రైవేట్ బ్యాంకులు మరియు NBFCలతో కలిసి పని చేస్తాము.

సోలార్‌ వెళ్లడానికి సులభమైన ప్రక్రియ

1

2

సైట్ సర్వే మరియు ప్రపోసల్

మమ్మల్ని సంప్రదించండి. మేము సైట్ సర్వే చేస్తాము మరియు మా ప్రపోసల్ ఇస్తాము.

3

4

5

ఆర్డర్ నిర్ధారణ మరియు అప్లికేషన్

మీరు ఆర్డర్ చేసిన తర్వాత, మేము మీ నెట్ మీటరింగ్ అనుమతుల కోసం అప్లికేషన్ వేస్తాము.

డిజైన్ మరియు DISCOM అనుమతులు

మేము మీ OK పొందడానికి డిజైన్ & సబ్సిడీ ప్రక్రియను (ఇంటికి మాత్రమే) పూర్తి చేస్తాము.

ఇన్‌స్టాలేషన్ మరియు కమీషన్
మీ సైట్‌లో సిస్టంని ఇన్స్టాల్ చేస్తాము. మీ నెట్ మీటర్‌ని కూడా ఇన్‌స్టాల్ చేయిస్తాము.
ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్
ప్లాంట్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత, క్రమం తప్పకుండా మానిటర్ మరియు మైంటైన్ చేస్తాము.

మీకు ఎంత సిస్టం సైజు అవసరం పడుతుంది?

black and white solar panels
black and white solar panels

ఉచిత కన్సల్టేషన్ పొందండి

మీ కరెంటు బిల్లులను తగ్గించడంలో మా టీం మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. దయచేసి మీ సైట్ యొక్క ఉచిత కన్సల్టేషన్ కోసం మమ్మల్ని సంప్రదించండి.

కొన్ని మునుపటి ఇన్‌స్టాలేషన్‌లు

మునుపటి కంపెనీలలో మా టీం మరియు మేనేజ్‌మెంట్ చేసిన కొన్ని ఇన్‌స్టాలేషన్‌లు*

మా ఆఫీసు

మీ సౌలభ్యం మేరకు మా కార్యాలయాన్ని సందర్శించండి!

అడ్రస్

Ground Floor, Umamaheshwara Complex Near SBI Nadikudi Branch, Narayanapuram Dachepalli, Andhra Pradesh 522414

గంటలు

10 am - 9 pm

ఫోన్

+91 97016 30333 / +91 95999 10958